Header Banner

నిర్మాతగా మారిన సమంతకు నటిగా ఎదురుదెబ్బ! ఆశలు అన్నీ ఆవిరి అయిపాయే!

  Thu Apr 17, 2025 10:19        Cinemas

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు తాజాగా ఓ షాక్ తగిలింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్ చేసిన సమంత, అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన 'సిటడెల్: హనీ-బన్నీ' వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించారు. ఈ సిరీస్‌కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, సమంతకు మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సిరీస్‌ సక్సెస్ నేపథ్యంలో రెండో సీజన్ కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే, తాజాగా అమెజాన్ ఈ వెబ్‌సిరీస్ సీజన్ 2‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం ఇండియన్‌ వెర్షన్‌ మాత్రమే కాకుండా ఇటాలియన్‌ వెర్షన్‌ ‘సిటడెల్‌: డయానా’ కూడా రద్దు చేస్తూ, ఈ కథలను ఒరిజినల్ సిరీస్‌లో విలీనం చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రియాంకా చోప్రా నటించిన 'సిటడెల్‌' రెండో భాగాన్ని 2026లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

 

ఈ పరిణామం సమంత కెరీర్‌పై ప్రభావం చూపనుందని టాక్. 'హనీ-బన్నీ' ద్వారా బాలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశతో ఉన్న సమంతకు ఇప్పటికే పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు సిరీస్ రద్దు కావడం ఆమె హైప్‌ను మరింత తగ్గించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారంటే, మరోవైపు నిర్మాతగా మారి ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ‘శుభం’ అనే సినిమా తెరకెక్కించారు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌ నిడిమోర్‌తో సమంత డేటింగ్‌లో ఉన్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలి పికిల్ బాల్ టోర్నమెంట్‌లో వీరిద్దరూ కలసి పాల్గొనడం, పబ్లిక్‌గా కలిసి కనిపించడం వాటికి మరింత బలాన్నిచ్చాయి.

 

ఇది కూడా చదవండి జగన్ కి మరో దిమ్మతిరిగే షాక్.. హైదరాబాద్ లో వైసీపీ నేత కృష్ణవేణి అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో రెండు నామినేటెడ్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! వారిద్దరినీ వరించిన కీలక పదవులు!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SamanthaRuthPrabhu #CitadelHoneyBunny #CitadelSeries #AmazonPrime #VarunDhawan #RajAndDK #CitadelCancelled